విజయ సాయిరెడ్డికి తప్పిన ప్రమాదం | Narrow escape for ysrcp general secretary vijaya sai reddy in car accident on outer ring road | Sakshi
Sakshi News home page

విజయ సాయిరెడ్డికి తప్పిన ప్రమాదం

Published Tue, May 10 2016 8:43 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

విజయ సాయిరెడ్డికి తప్పిన ప్రమాదం - Sakshi

విజయ సాయిరెడ్డికి తప్పిన ప్రమాదం

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డికి మంగళవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది.  శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విజయ సాయిరెడ్డి సహా పార్టీ నేతలు దుర్గా ప్రసాదరాజు, దశరథ్ రెడ్డి, డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వీరంతా ప్రత్యేక హోదాపై ఏలూరు ధర్నాలో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement