కృష్ణా జిల్లా ముండ్ల పాడు వద్ద ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు ఎటువంటి నిబంధలను ఉల్లంఘించలేదంటూ క్లీన్‌చిట్
మోటారు ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల చట్ట నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపారు. దివాకర్ ట్రావెల్స్ సహా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మిగిలిన యాజమాన్యాలన్నింటికీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఉల్లంఘనలపై ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో తదుపరి విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది.