
భూసేకరణ చట్టాన్ని వినియోగించొద్దు: పవన్
హైదరాబాద్: 'భూసేకరణ సమస్యని సామరస్య వాతావరణంలో పరిష్కరించి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను' అని జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఏపీ రాజధాని కోసం ఇంకా సేకరించాల్సిన భూమి విషయంలో 'భూసేకరణ చట్టాన్ని' వినియోగించవద్దని టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నా' అంటూ పవన్ ట్విట్ చేశారు.
I request TDP govt not to use 'Land acquisition act' to procure the remaining land for AP capital.
— Pawan Kalyan (@PawanKalyan) August 13, 2015
Bhoo sekarana samasyani samarasya vatavarnamlo parishkarinchi munduku velltharani nenu asisthunnanu.
— Pawan Kalyan (@PawanKalyan) August 13, 2015