శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కిలోన్నర బంగారం పట్టివేత | One and half KG Gold Seized in Shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కిలోన్నర బంగారం పట్టివేత

Published Sun, Aug 2 2015 9:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కిలోన్నర బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కిలోన్నర బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు ప్రయాణికుల నుంచి రెండున్నర కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున బ్యాంకాక్ నుంచి వచ్చిన విమాన ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రయాణికుల లగేజీలలో  కిలోన్నర బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement