రేషన్‌లో ఈ-పాస్: మంత్రి సునీత | plans for the effectively run state public distribution system | Sakshi
Sakshi News home page

రేషన్‌లో ఈ-పాస్: మంత్రి సునీత

Published Sun, Dec 21 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

plans for the effectively run state public distribution system

సాక్షి, హైదరాబాద్: 2015లో రాష్ట్ర పౌరసరఫరాల వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, అందులో భాగంగా రూ.100 కోట్లతో నిత్యావసర సరుకుల సరఫరాలో ఈ-పాస్ విధానం ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ముద్రించిన టేబుల్ క్యాలండర్, శాఖా సమాచారంతో కూడిన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ-పాస్ మిషన్ల కొనుగోలుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement