హైకోర్టును ఆశ్రయించిన రాజీవ్ త్రివేది | rajiv trivedi goes to high court | Sakshi
Sakshi News home page

హైకోర్టును ఆశ్రయించిన రాజీవ్ త్రివేది

Published Sat, Sep 5 2015 9:06 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

rajiv trivedi goes to high court

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హోంశాఖ సెక్రటరీ రాజీవ్ త్రివేది హైకోర్టును ఆశ్రయించారు. విజయవాడ కోర్టు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తదుపరి చర్యలను నిలిపివేయాలని ఆ పిటిషన్లో కోరారు. ఆ కేసుపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement