అభివృద్ధిపై శ్వేతపత్రం ఇవ్వాలి: రావుల | ravula chandrashekar reddy demand kcr release to white paper on devolopment | Sakshi
Sakshi News home page

అభివృద్ధిపై శ్వేతపత్రం ఇవ్వాలి: రావుల

Published Sat, Jun 4 2016 3:03 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

అభివృద్ధిపై శ్వేతపత్రం ఇవ్వాలి: రావుల - Sakshi

అభివృద్ధిపై శ్వేతపత్రం ఇవ్వాలి: రావుల

రెండేళ్ల పాలనలో ఏవేవో సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ ..

సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల పాలనలో ఏవేవో సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రె డ్డి డిమాండ్ చేశారు. ఎస్టీ, మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్ అమలు అడ్రస్ లేకుండా పోయిందని, తెలంగాణ అమరవీరుల చిరునామాలు కూడా కనుక్కోలేక పోయారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేవలం 231 కరువు మండలాలనే ప్రకటించి మిగిలిన మండలాల కష్టాలను పట్టించుకోక పోవడం సరికాదని అన్నారు. మిషన్ కాకతీయలో సబ్ కాంట్రాక్టులన్నీ టీఆర్‌ఎస్ నేతలవి కాదా? అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement