![హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల ధరలు](/styles/webp/s3/article_images/2017/09/2/51404945454_625x300.jpg.webp?itok=PupLd2I_)
హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2007-2013 మధ్య కాలంలో 24 నగరాల్లో నివాస స్థలాలు, ఇళ్ల ధరలు పెరగగా.. రెండు నగరాల్లో మాత్రం తగ్గాయని ఆర్థిక సర్వే వెల్లడించింది. కొచ్చిలో 15 శాతం, హైదరాబాద్‌లో 7 శాతం నివాస స్థలాలు, ఇళ్ల ధరలు తగ్గాయని పేర్కొంది. చెన్నైలో అత్యధికంగా 230 శాతం, పూణేలో 123, ముంబైలో 122 శాతం పెరిగాయని పేర్కొంది.