కొండాపూర్‌లో ఆక్రమణల తొలగింపు
కొండాపూర్: కొండాపూర్‌లోని టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ రోడ్డులో పుట్‌పాత్ ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు ఆ ప్రదేశంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి రోడ్డు ఆక్రమణలకు గురి అవుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారు.