రోజాకు వేసిన శిక్ష చాలా చిన్నది: పీతల | Roja punishment is too small: peethala | Sakshi
Sakshi News home page

రోజాకు వేసిన శిక్ష చాలా చిన్నది: పీతల

Published Sun, Mar 20 2016 2:49 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

రోజాకు వేసిన శిక్ష చాలా చిన్నది: పీతల - Sakshi

రోజాకు వేసిన శిక్ష చాలా చిన్నది: పీతల

సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యురాలు రోజాకు స్పీకర్ వేసిన శిక్ష చాలా చిన్నదని, ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. సస్పెన్షన్‌ను నిలిపివేస్తూ కోర్టు తీర్పు ఇచ్చినా విపక్షం ఈ అంశంపైనే ఆందోళన చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు శనివారం మీడియా పాయింట్ వద్ద ప్రతిపక్షం, విపక్ష నేతపై విమర్శలు చేశారు. అసెంబ్లీలో అసలు అధికార పక్షానికే ఎక్కువ సమయం ఇవ్వాలని మంత్రి పీతల సుజాత అన్నారు. రోజాపై తాము దయదలిచామని, తామే కేసులు పెట్టి ఉంటే పెద్ద శిక్ష పడేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement