సాగర్‌లో ఫ్లోటింగ్ గార్డెన్
దుండిగల్: కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు హుస్సేన్ సాగర్‌లో ఫ్లోటింగ్ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. కళాశాల చైర్మన్ లక్ష్మణ్‌రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఆర్‌ఐటీఎం ప్రిన్సిపాల్ కె.భాస్కరరెడ్డి, మర్రి మల్లికSరెడ్డి, డాక్టర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.