
ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌పై ‘సాక్షి’ ఫోన్ ఇన్
ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్, కొత్త లేఅవుట్లు, భవన నిర్మాణాలపై ప్రజల సందేహాల నివృత్తికి హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులుతో
నేడు హలో హెచ్‌ఎండీఏ కమిషనర్
ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్, కొత్త లేఅవుట్లు, భవన నిర్మాణాలపై ప్రజల సందేహాల నివృత్తికి హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులుతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. కమిషనర్‌తో నేరుగా మాట్లాడాలనుకునే వారు ఆదివారం ఉదయం 11 నుంచి 12.30 గంటల మధ్యఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ఫోన్ నెంబర్లు :04027003313, 27000283