పల్లెకు పోదాం.. చలో | show the paints in Icon Art Gallery | Sakshi
Sakshi News home page

పల్లెకు పోదాం.. చలో

Published Fri, Mar 24 2017 10:48 PM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

పల్లెకు పోదాం.. చలో - Sakshi

పల్లెకు పోదాం.. చలో

ప్రముఖ చిత్రకారిణి నైశిత కాసర్ల గీసిన చిత్రాల ప్రదర్శన ‘పల్లెకు పోదాం’ పేరుతో బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.12లోని ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీలో  24న(ఈ రోజు) ప్రారంభం కానుంది. శుక్రవారం రాత్రి 7గంటలకు మంత్రి ఈటల రాజేందర్‌ దీనిని ప్రారంభిస్తారు. ఈ ఎగ్జిబిషన్‌ ఈ నెల 31 వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగుతుంది.  – సాక్షి,  సిటీబ్యూరో 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement