ఎన్‌కౌంటర్‌కు నిరసనగా నవంబర్ 3న బంద్ | shutdown On November 3 as a protest to encounter | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌కు నిరసనగా నవంబర్ 3న బంద్

Published Sun, Oct 30 2016 6:01 PM | Last Updated on Sat, Jul 6 2019 1:10 PM

shutdown On November 3 as a protest to encounter

హైదరాబాద్: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో అక్టోబర్ 24న జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటి నవంబర్ 3న బంద్‌కు పిలుపునిచ్చింది. ఎన్‌కౌంటర్‌ను కోవర్ట్ ఆపరేషన్‌గా పేర్కొంటూ.. ఈ బంద్‌ను తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటి అధికార ప్రతినిధి జగన్ పత్రికా ప్రకటనలో పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement