వివాహేతర సంబంధం: దొరికిపోయిన ఎస్సై! | SI arrested over extra marital affaire | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: దొరికిపోయిన ఎస్సై!

Published Mon, Feb 20 2017 1:18 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

వివాహేతర సంబంధం: దొరికిపోయిన ఎస్సై! - Sakshi

వివాహేతర సంబంధం: దొరికిపోయిన ఎస్సై!

హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ఎస్సై పోలీసులకు దొరికిపోయాడు. ఎస్సార్‌ నగర్‌ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం టూటౌన్‌ ఎస్సైగా విజయ్‌ పనిచేస్తున్నాడు. అతనికి ఫేసుబుక్ ద్వారా ఓ మహిళ పరిచయమయింది. వారి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది.

నగరంలోని మోతీనగర్ కామధేను అపార్ట్‌మెంట్‌లో వారిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా సదరు మహిళ భర్త గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్సార్ నగర్ పోలీసులు వారిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై విజయ్‌ని అరెస్టు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement