మిషన్ కాకతీయపై ఎస్ కె జోషి సమీక్ష | SK Joshi video conference on mission kakatiya | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయపై ఎస్ కె జోషి సమీక్ష

Published Wed, Dec 2 2015 5:35 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

SK Joshi video conference on mission kakatiya

హైదరాబాద్ : మిషన్ కాకతీయ మొదటి దశ పనులు 2016 మార్చి నాటికి పూర్తి చేయాలని తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ కె జోషి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో ఎస్ కె జోషి ఆ శాఖ ఉన్నతాధికారులతో ప్రాజెక్టుల భూసేకరణ, మిషన్ కాకతీయపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మిషన్ కాకతీయ రెండో దశ అంచనాలు ఈ నెల 15లోగా 40 శాతం... మిగతా 60 శాతం డిసెంబర్ మాసాంతానికి పంపాలని ఎస్ కె జోషి ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement