భవనంపై నుంచి దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య! | software employee commited suicide in singapore town ship in hyderabad | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య!

Published Fri, Apr 15 2016 1:06 PM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

భవనంపై నుంచి దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య! - Sakshi

భవనంపై నుంచి దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య!

రంగారెడ్డి: సింగపూర్ టౌన్ షిప్లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నివాస ప్రాంగణంలోనే పదో అంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన ఈ ఉద్యోగి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటాయి.

రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలంలోని సింగపూర్ టౌన్ షిప్ ఉంది. ఇక్కడ ఉన్న జెన్ ప్యాక్ట్ సాఫ్ట్ వేర్ సంస్థలో ఈ ఉద్యోగి పని చేస్తున్నాడు. అయితే, ఆత్మహత్యకు పాల్పడిన ఈ వ్యక్తి ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement