సూర్యగ్రహణం మనకు కనిపించదు.. | Solar eclipse will not be visible to us | Sakshi
Sakshi News home page

సూర్యగ్రహణం మనకు కనిపించదు..

Published Mon, Aug 21 2017 1:55 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

సూర్యగ్రహణం మనకు కనిపించదు.. - Sakshi

సూర్యగ్రహణం మనకు కనిపించదు..

సాక్షి, హైదరాబాద్‌: సోమవారం రాత్రి(భారత కాలమానం ప్రకారం) వినువీధిలో సంభవించే సూర్యగ్రహణం హైదరాబాద్‌లో కనిపించే అవకాశం లేదని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రాత్రి 9.30గంటలకు ఈ గ్రహణం చోటుచేసుకుంటున్న నేపథ్యంలో నగరవాసులు ఈ గ్రహాణాన్ని వీక్షించే అవకాశం ఉండదని పేర్కొన్నాయి. అమెరికాలో పలు చోట్ల ఈ గ్రహణం వీక్షించే అవకాశం ఉందని వెల్లడించాయి.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement