హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును చూసి టీడీపీ, బీజేపీ పారిపోయాయని సీపీఐ నారాయణ విమర్శించారు. శనివారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు ఏమిచ్చారో కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.