హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా జంటనగరాల్లో మతసామరస్యం మరోసారి రుజువు వైంది.
హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా జంటనగరాల్లో మతసామరస్యం మరోసారి రుజువు వైంది. కాచిగూడ- నారాయణగూడ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద ముస్లిం సేవా సంస్థల ఆధ్వర్యంలో మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచారు. శోభాయాత్రలో పాల్గొనే వారికి వీటిని అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.