నవంబర్ 8 లోపే వారిపై వేటు వేయాలి | They should be eliminated before it on November 8 | Sakshi
Sakshi News home page

నవంబర్ 8 లోపే వారిపై వేటు వేయాలి

Published Thu, Oct 27 2016 3:58 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

నవంబర్ 8 లోపే వారిపై వేటు వేయాలి - Sakshi

నవంబర్ 8 లోపే వారిపై వేటు వేయాలి

వైఎస్సార్‌సీపీ డిమాండ్

 సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరారుుంచిన ఎమ్మెల్యేలపై నవంబర్ 8 లోపలే స్పీకర్ అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడారు. పార్టీ ఫిరారుుంచిన ఎమ్మెల్యేలపై నవంబర్ 8 లోపే అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వైఎస్సార్‌సీపీ స్వాగతిస్తోం దన్నారు.

టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారని, అలాంటప్పుడు పార్టీ ఫిరారుుంచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement