నేడు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు | today ujjaini mahankali bonalu in secundrabad | Sakshi
Sakshi News home page

నేడు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు

Published Sun, Jul 24 2016 7:12 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

today ujjaini mahankali bonalu in secundrabad

హైదరాబాద్ : సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాలు నేడు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ఆదివారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాలు సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement