టుడే న్యూస్ అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్‌డేట్స్

Published Tue, May 3 2016 6:46 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM

నేడు నీట్ పై సుప్రీం కోర్టులో విచారణ

  • ఢిల్లీ: నేడు నీట్ పై సుప్రీం కోర్టులో విచారణ
  • తీర్పును పునః సమీక్షించాలని సుప్రీంను కోరిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు
     
  • నేడు ఓపెన్ కాస్ట్ గనుల అధ్యయన యాత్ర ప్రారంభించనున్న ప్రొ. కోదండరాం
     
  • నేడు మేడిగడ్డ- ఎల్లంపల్లి బ్యారేజీల నిర్మణాలకు టెండర్లు
     
  • ఢిల్లీ: నేడు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సమావేశం
     
  • విజయవాడ: నేడు టీడీపీ పొలిట్ బ్యూర్ సమావేశం
     
  • యాదాద్రి: నేడు లక్ష్మీనరసింహస్వామికి లక్ష పుష్పార్చన
     
  • విజయవాడ: నేడు చంద్రబాబుతో మరోసారి కర్నూలు జిల్లా నేతల భేటీ
     
  • ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనపై నేడు సుప్రీం కోర్టులో విచారణ
     
  • ఐపీఎల్-9: నేడు గుజరాత్తో తలపడనున్న ఢిల్లీ(రాత్రి 8 గంటలకు మ్యాచ్)

  •  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement