నేటితో ముగియనున్న తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ప్రచారం
నేటితో ముగియనున్న తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ప్రచారం
నేటితో ముగియనున్న పాలేరు ఉప ఎన్నిక ప్రచారం
నేడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ కరవు బృందం పర్యటన.
విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనున్న ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి
వరంగల్ లో ముగిసిన ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ
కాకినాడ: డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా సిరి ఆనంద్
చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ
ఐపీఎల్-9 షెడ్యూల్:
బెంగళూరులో గుజరాత్ లయన్స్ తో తలపడనున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం
కోల్ కతాలో పుణే సూపర్ జెయింట్స్ తో తలపడనున్న కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం