టుడే అప్ డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Published Sun, May 22 2016 7:23 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

నేడు తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణ

  • నేడు తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణ
  • రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఇరాన్ కు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీ  
  • నేటితో ముగియనున్న ఎస్వీ యూనివర్సిటీ పీజీ ప్రవేశపరీక్షలు
  • అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్. 23 నుంచి జూన్ 1 వరకు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పర్యటించి పెట్టుబడుల కోసం చర్చలు జరపనున్న కేటీఆర్
  • నేడు జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష.
  • అసోం: గువాహటిలో నేడు సమావేశం కానున్న బీజేపీ నేతలు. సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మంత్రి సోనోవాల్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక కోసం భేటీ.
  • బిహార్ లోని జమాయి జిల్లాలో నక్సల్స్ ఘాతుకం.. ముగ్గురు వ్యక్తుల దారుణ హత్య
  • ఇరాక్ లో ఆత్మాహుతి దాడులు.. 7 మందికి పైగా మృతి, పలువురికి గాయాలు
  • నేటి అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లో ఆటోల బంద్. రవాణా, పోలీసు అధికారుల స్పెషల్ డ్రైవ్ కు వ్యతిరేకంగా ఆటో సంఘాల నిర్ణయం
  • హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు. 50కి పైగా వాహనాలు స్వాధీనం
  • ఐపీఎల్ 9 షెడ్యూల్: నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్. కోల్ కతాలో సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం
  • నేడు ఢిల్లీ డేర్ డెవిల్స్ తో తలపడనున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. రాయ్ పూర్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement