నేటి అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదో విడత రైతు భరోసా యాత్ర ప్రారంభం.
నేటి అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదో విడత రైతు భరోసా యాత్ర ప్రారంభం.అందులోభాగంగా తాడిపత్రి, కదిరి నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. పంటల కోసం చేసిన అప్పుల తీర్చలేక బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. పెద్దవడుగూరులోని రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి నేడు టీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీకి రాజీనామా చేయనున్నారు.
తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ
తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ - 2 దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో నేటి నుంచి పాలిటెక్నిక్ సీట్ల కేటాయింపు
నేటి మధ్యాహ్నం 12.00 గంటలకు ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదల