టుడే అప్ డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Published Fri, Jun 10 2016 7:28 AM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

నేడు తూర్పుగోదావరి జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన కాపు సంఘాల నేతలు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధింపు

  • నేడు తూర్పుగోదావరి జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన కాపు సంఘాల నేతలు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధింపు
  • రాజమండ్రి ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ
  • నేడు నల్లగొండ జిల్లా సూర్యాపేటలో బీజేపీ బహిరంగ సభ. హాజరుకానున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా
  • విదేశీ పర్యటనను ముగించుకుని నేడు భారత్ కు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • నేడు తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
  • గుజరాత్.. గుల్బర్గ్ కేసులో నిందితులకు నేడు శిక్షలు ఖరారు. 24 మందిని దోషులుగా తేల్చిన స్పెషల్ ట్రయల్ కోర్టు
  • నేడు, రేపు కృష్ణా బేసిన్ లో తెలంగాణా ప్రభుత్వ ప్రతినిధుల బృందం పర్యటన
  • నేటి ఉదయం 10 గంటలకు ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల
  • నేడు ప్రారంభం కానున్న యూరో ఫుట్ బాల్ టోర్నీ
  • నేటి నుంచి హాకీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం. భారత్ ను ఢీకొంటున్న జర్మనీ. రాత్రి 8:30 గంటలకు మ్యాచ్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement