టుడే అప్‌డేట్స్‌ | Today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Published Sun, Sep 11 2016 7:07 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

నేడు తెలంగాణ ఎంసెట్‌-3 ఎంట్రన్స్‌ పరీక్ష

  • నేడు తెలంగాణ ఎంసెట్‌-3 ఎంట్రన్స్‌ పరీక్ష
    తెలంగాణ, ఏపీలో 96 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
    • యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత కెర్బర్‌
      ఫైనల్లో 6-3, 4-6, 6-4 తేడాతో ప్లిస్కోవాపై కెర్బర్‌ విజయం
    • విశాఖ: నేడు ఏపీ సెట్‌ పరీక్ష
      ఏపీ వ్యాప్తంగా 100 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
    • తెలంగాణాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
      వాయువ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం
      24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం: హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
    • హైదరాబాద్‌: నేడు గురుకుల ఉపాధ్యాయుల సమావేశం
       
    • రాజమండ్రి: నేడు కాపు జేఏసీ సమావేశం
      హాజరుకానున్న 13 జిల్లాల కాపు ప్రతినిధులు
      ముద్రగడ సారథ్యంలో భవిష్యత్‌ కార్యచరణపై చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement