టుడే న్యూస్ అప్ డేట్స్ | Today updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్ డేట్స్

Published Sat, Oct 1 2016 6:23 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

తెలంగాణలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్.

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంతో టీ సర్కార్ నేడు చర్చలు

గుంటూరు: నేడు తెనాలిలో సీఎం చంద్రబాబు పర్యటన. స్వచ్ఛభారత్ సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న చంద్రబాబు

విజయవాడ: నేటి నుంచి కనకదుర్గ నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుపతి: నేడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకి సన్మాన సభ

నేడు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

నల్గొండ : నేటి నుంచి 11వ తేదీ వరకు యాదాద్రిలో దేవి నవరాత్రులు

వరంగల్: భద్రకాళి ఆలయంలో నేటి నుంచి దేవి నవరాత్రులు ప్రారంభం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement