సెల్ఫోన్ డ్రైవింగ్ .. ఆర్టీసీ డ్రైవర్ కు ఫైన్ | traffic police fine to rtc driver over cell phone driving | Sakshi
Sakshi News home page

సెల్ఫోన్ డ్రైవింగ్ .. ఆర్టీసీ డ్రైవర్ కు ఫైన్

Published Mon, May 9 2016 4:13 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

traffic police fine to rtc driver over cell phone driving

హైదరాబాద్‌: బస్సు నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న ఆర్టీసీ డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఈ సంఘటన నగరంలోని కూకట్‌పల్లి వద్ద రెమెడీ ఆసుపత్రి వద్ద చోటు చేసుకుంది. బస్సు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి కేపీహెచీ వస్తుండగా ఈ సంఘటన జరిగింది. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా కంటపడటంతో స్థానిక ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రూ.1000 జరిమానా విధించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement