కుషాయిగూడ(హైదరాబాద్): నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లి వద్ద ఆదివారం రాత్రి రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.
Published Sun, Apr 3 2016 10:00 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM