హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలవారీ బస్సు పాస్‌ల ధరలు పెరిగాయి. ఈ పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన బస్సు పాస్‌ల వివరాలు...
ఆర్డినరీ - రూ.700నుంచి రూ. 770
మెట్రో ఎక్స్ ప్రెస్ - రూ. 800 నుంచి రూ.880
మెట్రో డీలక్స్ - రూ.900 నుంచి రూ.990
ఎన్జీవోలకు..
ఆర్డినరీ బస్సు పాస్ - రూ.235 నుంచి రూ.260
మెట్రో ఎక్స్ ప్రెస్- రూ.335 నుంచి రూ.370
మెట్రో డీలక్స్ - రూ.435 నుంచి రూ.480
ఆర్టీసీ, ఎంఎంటీఎస్ కాంబినేషన్ బస్సు పాస్ - రూ.800 నుంచి రూ.880
హైదరాబాద్‌లో ఒకరోజుకు జారీ చేసే టికెట్ ధర -రూ.70 నుంచి రూ.80 కి పెరిగాయి.
నెలవారీ బస్సు పాస్‌ల ధరల పెంపు..
Published Sat, Jun 25 2016 9:07 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement