స్వర్ణభారతి ట్రస్ట్ భవనానికి భూమిపూజ | venkaiah naidu lays foundation for swarnabharathi trust building | Sakshi
Sakshi News home page

స్వర్ణభారతి ట్రస్ట్ భవనానికి భూమిపూజ

Published Fri, Oct 23 2015 11:31 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

venkaiah naidu lays foundation for swarnabharathi trust building

హైదరాబాద్ : స్వర్ణభారతి ట్రస్ట్ భూమి పూజ శుక్రవారం శంషాబాద్ మండలం ముచ్చింతల్లో జరిగింది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్వర్ణభారతి ట్రస్ట్ భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్, కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.  పదమూడేళ్ల కిందట స్నేహితులతో కలిసి వెంకయ్యనాయుడు స్వర్ణభారతి ట్రస్ట్ను ఏర్పాటు చేశారు.   చాలా కాలంగా స్వర్ణభారతి ట్రస్ట్ ను వెంకయ్య కుమార్తె నడుపుతున్న విషయం తెలిసిందే.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement