ఏపీ సర్కార్పై ఎమ్మెల్యే ఆర్కే ఫైర్ | Ysrcp Mla Rk fires on AP Govt | Sakshi
Sakshi News home page

ఏపీ సర్కార్పై ఎమ్మెల్యే ఆర్కే ఫైర్

Published Tue, Feb 2 2016 5:11 PM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

ఏపీ సర్కార్పై ఎమ్మెల్యే ఆర్కే ఫైర్ - Sakshi

ఏపీ సర్కార్పై ఎమ్మెల్యే ఆర్కే ఫైర్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ...ఏపీ రాజధాని ప్రాంతంలో అమరావతి ఎక్స్ప్రెస్ హైవేల కోసం 1500 ఇళ్లు తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయం దారుణమన్నారు. ఏ ఒక్క ఇల్లు తొలగించినా చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement