ఎస్వీ మోహన్రెడ్డిపై అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు | ysrcp mlas complaints on mla sv mohan reddy over disqualification | Sakshi
Sakshi News home page

ఎస్వీ మోహన్రెడ్డిపై అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు

Published Thu, May 12 2016 6:10 PM | Last Updated on Thu, Sep 27 2018 8:42 PM

ysrcp mlas complaints on mla sv mohan reddy over disqualification

హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శికి గురువారం ఫిర్యాదు చేశారు. తక్షణమే మోహన్రెడ్డితో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటు వేయాలని కోరారు. డిప్యూటీ కార్యదర్శిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement