వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీల ప్రకటన | YSRCP Telangana announced party committee statement | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీల ప్రకటన

Published Fri, May 13 2016 1:46 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీల ప్రకటన - Sakshi

వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీల ప్రకటన

ఇద్దరు పార్టీ ప్రధాన కార్యదర్శులు,
18 మంది కార్యదర్శులు
ఐదు జిల్లాలకు కొత్త అధ్యక్షులు

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైఎస్సార్‌సీపీ గురువారం పార్టీ కమిటీలను ప్రకటించింది. ఇద్దరు ప్రధాన కార్యదర్శులు, 18 మంది కార్యదర్శులతో రాష్ట్ర కమిటీ జాబితాను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఈ కమిటీలను నియమించారు.

 రాష్ట్ర కమిటీ లో వీరే..: రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి(వరంగల్), మతిన్ అహ్మద్ ముజాధీ(హైదరాబాద్)ను నియమించారు.రాష్ట్రకార్యదర్శులుగావడ్లోజులవెంకటేశ్(నల్లగొండ),జి.రాంభూపాల్‌రెడ్డి(మహబూబ్‌నగర్),తుమ్మలపల్లిభాస్కర్(నల్లగొండ),మేములశేఖర్‌రెడ్డి(నల్లగొండ),ఇరుగుసునీల్(నల్లగొండ), ఎం.గవాస్కర్‌రెడ్డి(నల్లగొండ),కుసుమకుమార్‌రెడ్డి(రంగారెడ్డి),పి.కుమార్‌యాదవ్(రంగారెడ్డి),ఎం.ప్రభుకుమార్(రంగారెడ్డి),పిట్టారామిరెడ్డి(నల్లగొండ),యస్.హరినాథ్‌రెడ్డి(హైదరాబాద్),డా.కె.నగేశ్(కరీంనగర్), బసిరెడ్డిబ్రహ్మానందరెడ్డి(రంగారెడ్డి),కొమ్మరవెంకటరెడ్డి(మెదక్),బి.సంజీవరావు(మెదక్),ఆర్.చంద్రశేఖర్(మెదక్),మెట్టురాఘవేంద్ర(హైదరాబాద్), తడక జగదీశ్వర్‌గుప్తా(మెదక్)ను నియమించారు.

 ఐదు జిల్లాలకు అధ్యక్షులు: ఐదు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. బొడ్డు సాయినాథ్‌రెడ్డి(గ్రేటర్ హైదరాబాద్), నాడెం శాంతికుమార్(వరంగల్), జి.శ్రీధర్‌రెడ్డి(మెదక్) ఎం.భగవంతరెడ్డి(మహబూబ్‌నగర్), వి.అనిల్‌కుమార్(ఆదిలాబాద్)ను నియమించారు. వీరితోపాటు గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా ఎ.అవినాష్‌గౌడ్, నల్లగొండ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పచ్చిపాల వే ణును నియమించారు.

 ఏడు అనుబంధ విభాగాలకు కూడా
రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా గంది హనుమంతు, రాష్ట్ర వైఎస్సార్‌టీయూసీ అధ్యక్షుడిగా నర్రా బిక్షపతి, రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడిగా డా.పి.ప్రపుల్లా రెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నీలం రమేష్, రాష్ట్ర ముస్లింమైనార్టీ విభాగం అధ్యక్షుడిగా మతిన్ అహ్మద్ ముజాధీ, రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడిగా మెండెం జయరాజ్, రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా బి.శ్రీవర్ధన్‌రెడ్డిను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement