గుర్రం జాషువాకు వైఎస్ఆర్ సీపీ ఘన నివాళి | Ysrcp to tribute Gurram jashuva | Sakshi
Sakshi News home page

గుర్రం జాషువాకు వైఎస్ఆర్ సీపీ ఘన నివాళి

Published Mon, Sep 28 2015 5:39 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

మహాకవి గుర్రం జాషువా 120 జయంతి సందర్భంగా సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నివాళర్పించారు.

హైదరాబాద్: మహాకవి గుర్రం జాషువా 120 జయంతి సందర్భంగా సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నివాళర్పించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాషువా చిత్రపటం వద్ద అంజలి ఘటించారు.

పార్టీ సీనియర్‌ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుర్రం జాషువా రచనలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జాషువా చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement