విమాన ప్రమాదం:35 మంది సైనికుల మృతి | 35 Syrian soldiers killed in plane crash | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాదం:35 మంది సైనికుల మృతి

Published Mon, Jan 19 2015 9:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

35 Syrian soldiers killed in plane crash

డెమాస్కాస్: రవాణా సరుకు తీసుకెళ్లే చిన్న సైజు విమానం కూలి ఘటనలో భారీ సంఖ్యలో సైనికులు మృత్యువాత పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సిరియాలో శనివారం కార్గో విమానం రవాణా సరుకు తీసుకు వెళుతున్న సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా  కుప్పకూలి పోయింది. దీంతో 35 మంది  సైనికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

 

ఈ ఘటనను ఆదివారం  ఆ దేశ న్యూస్ ఏజెన్సీ సానా ధృవీకరించింది.  విమాన ప్రమాదంలో సైనిక విభాగంలో పనిచేస్తున్న కీలక సభ్యులు మృతి చెందినట్లు స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement