88,700-6ఎస్‌ ఐఫోన్లు వెనక్కు! | 88,700 iPhone 6s units to be recalled in UAE | Sakshi
Sakshi News home page

88,700-6ఎస్‌ ఐఫోన్లు వెనక్కు!

Published Mon, Feb 6 2017 8:48 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

88,700-6ఎస్‌ ఐఫోన్లు వెనక్కు! - Sakshi

88,700-6ఎస్‌ ఐఫోన్లు వెనక్కు!

అబుదాబి: ఆపిల్‌ సంస్ధ మార్కెట్లోకి తెచ్చిన 6ఎస్‌ ఐఫోన్లలో 88,700 వెనక్కి తెప్పించనుంది. యూఏఈలో విక్రయించిన 6ఎస్‌ మోడల్స్‌లో బ్యాటరీ సమస్యలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఆ ఫోన్లంటినీ వెనక్కి పిలిపించాలని నిర్ణయించింది. 2015లో చైనాలో తయారైన ఈ ఫోన్లన్నీ ఉన్నట్టుండి షట్‌డౌన్‌ అయిపోతున్నాయి. 6ఎస్‌ ఫోన్ల వినియోగదారులు తమ ఫోన్‌ బ్యాటరీలో లోపం ఉందా? అనే విషయాన్ని https://www.apple.com/ae/support/iphone6s-unexpectedshutdown/ ద్వారా పరిశీలించుకోవాలని యూఏఈ కంజ్యూమర్‌ ప్రొటెక్షన్‌ డిపార్ట్ మెంట్‌ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement