మోదీ ‘స్వచ్ఛ భారత్’కు ఆమిర్ ప్రశంసలు | Aamir Khan Praises PM Modi's 'Swachh Bharat' Mission | Sakshi
Sakshi News home page

మోదీ ‘స్వచ్ఛ భారత్’కు ఆమిర్ ప్రశంసలు

Published Sun, Nov 9 2014 3:25 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మోదీ ‘స్వచ్ఛ భారత్’కు ఆమిర్ ప్రశంసలు - Sakshi

మోదీ ‘స్వచ్ఛ భారత్’కు ఆమిర్ ప్రశంసలు

నోయిడా: దేశవ్యాప్త పారిశద్ధ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కార్యక్రమంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. ‘స్వచ్ఛ భారత్’ గొప్ప కార్యక్రమమని, కేవలం సెలెబ్రిటీలే కాక, ప్రతి పౌరుడూ ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఆయన సూచించారు. గతనెలలో జరిగిన ‘స్వచ్ఛ భారత్’ ప్రారంభ కార్యక్రమంలో ఆమిర్ పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతను అందరూ అలవాటుగా మార్చుకోవాలని, ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement