డ్రోన్‌లకు రిమోట్ గన్ | aeroplanes operate with remote gun | Sakshi
Sakshi News home page

డ్రోన్‌లకు రిమోట్ గన్

Published Fri, Dec 2 2016 4:00 AM | Last Updated on Fri, May 25 2018 1:14 PM

డ్రోన్‌లకు రిమోట్ గన్ - Sakshi

డ్రోన్‌లకు రిమోట్ గన్

చూసేందుకు తుపాకీలా ఉందిగానీ.. బుల్లెట్లు బయటకు వచ్చేందుకు కన్నాలు లేవేమిటని ఆశ్చర్యపోవద్దు. ఈ తుపాకీ మనుషుల కోసం కాదు లెండి. మానవ రహిత విమానాలు... అవేనండీ డ్రోన్‌లు అంటామే వాటి కోసం. అలాగని ఇది వాటిని కాల్చి పడేయదు. రెండు కిలోమీటర్ల దూరంలో ఎగురుతున్న డ్రోన్లను కూడా ఇది స్వాధీనంలోకి తెచ్చుకొని కావల్సిన చోట ల్యాండ్ అయ్యేలా చేస్తుంది. రేడియో తరంగాల సాయంతో దాని కమ్యూనికేషన్ ఛానెల్స్ మొత్తాన్నీ గందరగోళానికి గురిచేస్తుందీ తుపాకీ. అమెరికా కంపెనీ డ్రోన్‌షీల్డ్ వీటిని తయారు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement