ఐసిస్ ఏరివేతకు సర్వం సిద్ధం! | Allies finalise plans to defeat IS group | Sakshi
Sakshi News home page

ఐసిస్ ఏరివేతకు సర్వం సిద్ధం!

Published Thu, Jul 21 2016 10:37 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

ఐసిస్ ఏరివేతకు సర్వం సిద్ధం! - Sakshi

ఐసిస్ ఏరివేతకు సర్వం సిద్ధం!

వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ను తుదముట్టించేందుకు అమెరికా పావులు కదుపుతోంది. తన మద్దతుదారులందరిని పోగేసి ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో ఐసిస్ ను ఎలా కార్నర్ చేయాలనే అంశంపై వ్యూహాలు రచించి వాటి అమలుకు సిద్ధమైంది.

అమెరికా రక్షణ కార్యదర్శి ఆష్ కార్టర్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ సిరియాలోని రక్కా, ఇరాక్ లోని మోసుల్ ఐసిస్ ను కూకటి వేళ్లతో పెకలిస్తామని చెప్పారు. ఐసిస్ ను ఒంటరిగా మార్చి అనంతరం దాన్ని సర్వనాశనం చేస్తామని చెప్పారు. ఐసిస్ కు వచ్చే మద్దతును పూర్తి స్థాయిలో ఒక్కొక్కటిగా కట్ చేయాలని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement