దేశంలో అతిపెద్ద మిల్క్ డైరీ అముల్ పాల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పెరిగిన అముల్ పాలధర
Published Thu, Jun 2 2016 4:50 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద మిల్క్ డైరీ అముల్ పాల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆఫ్ లీటర్ పాల ప్యాకెట్ పైన రూ.1, లీటర్ పైన రూ.2 ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరుగుదల ముందు ఢిల్లీలో అములు చేయనుంది. అనంతరం గుజరాత్, మహారాష్ట్రలో పెంచనున్నారు. రేపటినుంచి ఈ పాలధర ఢిల్లీలో పెరగనుందని అముల్ మేనేజింగ్ డైరెక్టర్ సోది ఒక ప్రకటనలో తెలిపారు. గడచిన రెండేళ్లలో అముల్ పాలధరను 19 నుంచి 20 శాతానికి పెంచింది.
Advertisement
Advertisement