సాషా, మలియాలు రావట్లేదు | Barack Obama's Daughters Sasha, and Malia Not to Accompany Him During India Visit | Sakshi
Sakshi News home page

సాషా, మలియాలు రావట్లేదు

Published Fri, Jan 23 2015 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

సాషా, మలియాలు రావట్లేదు

సాషా, మలియాలు రావట్లేదు

వాషింగ్టన్: భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల వెంట వారి కుమార్తెలు సాషా(16),మలియా(13) లు రావటం లేదని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికా ప్రథమ కుమార్తెలిరువురూ పాఠశాలకు ప్రాధాన్యం ఇస్తారని, స్కూలుకు సెలవులు ఉన్నపుడు మాత్రమే తల్లిదండ్రులతో కలసి విదేశీ ప్రయాణాలకు వెళ్లడానికి ఇష్టపడతారని అమెరికా ఉప జాతీయ భద్రతా సలహాదారు బెన్ రోడ్స్ గురువారం విలేకరులకు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement