చిన్నారుల కోసం ఫేస్‌బుక్‌ కొత్త యాప్‌ | Facebook wants your child on its new Messenger Kids app | Sakshi
Sakshi News home page

చిన్నారుల కోసం ఫేస్‌బుక్‌ కొత్త యాప్‌

Published Tue, Dec 5 2017 4:34 AM | Last Updated on Fri, Jul 27 2018 12:33 PM

Facebook wants your child on its new Messenger Kids app  - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్‌ను వినియోగించే 12 ఏళ్లలోపు చిన్నారుల కోసం ఫేస్‌బుక్‌ సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ‘మెసెంజర్‌ కిడ్స్‌’గా వ్యవహరిస్తున్న ఈ యాప్‌ ద్వారా చిన్నారులు తమ స్నేహితులతో వీడియో చాటింగ్‌తో పాటు మెసేజ్‌లు పంపవచ్చని ప్రాడక్ట్‌ మేనేజర్‌ లోరెన్‌ చెంగ్‌ తెలిపారు. ఈ యాప్‌పై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుందనీ.. తల్లిదండ్రుల అనుమతి లేకుండా చిన్నారులు ఎవరితోనూ మాట్లాడలేరని వెల్లడించారు. ఈ యాప్‌ను టెస్టింగ్‌ నిమిత్తం అమెరికాలోని యాపిల్‌ ఐవోఎస్‌ పరికరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement