ప్రాణం తీసిన తుపాకీతో సెల్ఫీ | Gun selfie craze with Person died taking a selfie | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన తుపాకీతో సెల్ఫీ

Published Fri, Mar 4 2016 3:39 AM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

Gun selfie craze with Person died taking a selfie

శాన్‌ఫ్రాన్సిస్కో: సెల్ఫీ మోజులో పడి ఓ వ్యక్తి తుపాకీతో ప్రమాదవశాత్తూ తనను తాను కాల్చుకొని ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్‌కు చెందిన ఓ 43 ఏళ్ల వ్యక్తి తన స్నేహితురాలితో కలిసి సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ఈ సందర్భంగా తుపాకీతో ఫోజు ఇస్తూ ఫోటో తీసుకోబోయి తుపాకీ ట్రిగ్గర్ నొక్కేశాడు. తుపాకీలో బులెట్లు లేవని భావించే ఆయన ఈ సాహసానికి ఒడిగట్టాడని అది అతని ప్రాణాలను హరించిందని అక్కడి పోలీసులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement