వాళ్లు కలవటం మాటేమోగానీ... | Hilarious Memes on Trump Kim Summit | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 12 2018 2:06 PM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

Hilarious Memes on Trump Kim Summit - Sakshi

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

సింగపూర్‌ సిటీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు తటస్థ వేదికగా సమావేశం కావటాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకించింది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా కారాలు-మిరియాలు నూరుకుంటూ.. అసభ్యంగా తిట్టుకున్న వీరిద్దరూ... ఇప్పుడు ఆప్యాయంగా పలకరించుకున్న వైనం ఆకట్టుకుంది. ఆపై అనువాదకుల సాయంతో వారిద్దరూ తమ సమావేశాన్ని వారిద్దరూ కొనసాగించారు. అయితే వారి కలయిక సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో కొనసాగగా.. అదే స్థాయిలో ట్రోలింగ్‌.. మెమెలతో పలువురు విరుచుకుపడ్డారు. చారిత్రాత్మక భేటీని హిల్లేరియస్‌ పోస్టులతో మార్చి పడేస్తున్నారు. వాటిలో కొన్ని మీకోసం...


సోమవారం సింగపూర్‌లో నిరాయుధీకరణే ప్రధాన ఏజెండాగా సాగిన భేటీ చివరకు విజయవంతంగా పూర్తయినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ఒప్పంద పత్రాల ప్రతుల ఫోటోలు, వాటిపై అమెరికా-డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఉత్తర) అధ్యక్షుల సంతకాలు వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement