బట్టలు లేకుండా నిద్ర పొమ్మని ... అమ్మమ్మే చెప్పింది | I sleep in minimal clothes: Ariana Grande | Sakshi
Sakshi News home page

బట్టలు లేకుండా నిద్ర పొమ్మని ... అమ్మమ్మే చెప్పింది

Published Fri, Sep 12 2014 9:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

బట్టలు లేకుండా నిద్ర పొమ్మని ... అమ్మమ్మే చెప్పింది

బట్టలు లేకుండా నిద్ర పొమ్మని ... అమ్మమ్మే చెప్పింది

లాస్ ఏంజిల్స్: పెద్దల మాట సద్ది మూట అనే సామేత ఉంది. ఆ సామెతను ఎవరు పాటించిన పాటించకపోయినా చిత్ర పరిశ్రమకు చెందిన హీరోహీరోయిన్లతోపాటు గాయకులు...టెక్నీషిన్లంతా తూచ తప్పక పాటిస్తుంటారు. అది టాలీవుడు... బాలీవుడు చివరకు హాలీవుడ్ హీరోహీరోయిన్లు... తాను పెద్దల మాట వింటున్నామని అప్పుడు ఎప్పుడో ఎక్కడో ఏదో సందర్బంగా చెబుతుంటారు. అ విషయం మనం చూస్తునే ఉంటాం. ఇప్పుడు అలాగే హాలీవుడ్ గాయని, నటీ ఆరియానా గ్రాండి (21) తన అమ్మమ్మ మాటలకు అక్షరాల తూచా పాటిస్తున్నానని చెబుతుంది.

తాను నిద్ర పోయేటప్పుడు ఒంటిపై చాలా తక్కువ బట్టలతో నిద్ర పోతానని వెల్లడించింది. అందుకు తన అమ్మమ్మే కారణమని చెప్పింది. ఒంటిపై నూలు పోగు లేకుండా నిద్ర పోవాలని అమ్మమ్మ తన చిన్నతనం నుంచి ప్రోత్సహించిందని తెగ మురిసిపోతూ చెబుతుంది ఈ హాలీవుడ్ బామా. అయితే తనకు మనుషుల కంటే కుక్కలనే అధికంగా ప్రేమిస్తానని... తన వద్ద నాలుగు కుక్కలు ఉన్నాయిని తెలిపింది. ఆ కక్కులతో కలసి కొన్ని సార్లు నిద్రపోతాని చెప్పింది. తాను పూర్తిగా శాఖహారినని ఆరియానా గ్రాండి పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement