ప్రవాస భారతీయుడికి రూ.17.5 కోట్ల లాటరీ | This Indian's fate, open in Abu Dhabi, became a millionaire in the shock, won so many millions | Sakshi
Sakshi News home page

ప్రవాస భారతీయుడికి రూ.17.5 కోట్ల లాటరీ

Published Tue, Feb 6 2018 2:59 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

This Indian's fate, open in Abu Dhabi, became a millionaire in the shock, won so many millions - Sakshi

దుబాయ్‌: అబుదాబిలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడికి జాక్‌పాట్‌ తగిలింది. అతని లాటరీ టికెట్‌కు సుమారు రూ.17.5 కోట్లు వచ్చాయి. కేరళకు చెందిన సునీల్‌ మప్పట్టా కృష్ణన్‌ కుట్టి నాయర్‌ లాటరీలో 10 మిలియన్ల దిర్హామ్‌లు గెలుచుకున్నాడని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నగదు మొత్తాన్ని నాయర్‌ తన ముగ్గురు స్నేహితులతో పంచుకోను న్నారని టికెట్‌ ధరలో కొంత మొత్తం ఇచ్చిన అతని కొలీగ్‌ తెలిపాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement