ఇండోనేసియాలో 47 మంది ఆహుతి | Indonesia fireworks factory explosion kills at least 47, dozens more injured | Sakshi
Sakshi News home page

ఇండోనేసియాలో 47 మంది ఆహుతి

Published Fri, Oct 27 2017 3:20 AM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM

Indonesia fireworks factory explosion kills at least 47, dozens more injured - Sakshi

జకార్తా: ఇండోనేసియా రాజధాని జకార్తా శివార్లలోని బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుళ్లు సంభవించడంతో 47 మంది సజీవ దహనమయ్యారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ట్యాంగెరాంగ్‌ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో చాలామంది మంటల్లో పూర్తిగా కాలిపోయారనిఅధికారులు వెల్లడించారు. పేలుడు శబ్దాలు కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ వినిపించాయని స్థానికులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement